ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహం ఆశీస్సులతో ఈ రోజు 27-3-22 భద్రాద్రి జిల్లా లో భద్రాచలం సమితి వారు చలి వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు ఫ్రూట్స్ పంచడం జరిగింది.