ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహం ఆశీస్సులతో ఈ రోజు 27-3-22 న భద్రాద్రి జిల్లా VR పురం సమితి వారు సున్నం మట్కా అనే ఛత్తీస్ గడ్ గిరిజన గ్రామంలో 32 మంది కి చెప్పులు పంపిణీ చేయడం జరిగింది.