సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 6వ తేదీ ఆదివారం బాలవికాస్ తరగతులలో పాల్గొన్న చిన్నారులకు స్వామి వారు చెప్పిన ఆధ్యాత్మిక కథలతో పాటు ఆటపాటలతో ఆనంద పరచి summer caps చిన్నారులందిరికి అందజేయడం జరిగింది సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సమితి పటాన్చెరు సంగారెడ్డి జిల్లా