SSSSO-SURYAPET- కోటపాడు గ్రామసేవ రిపోర్ట్ :- స్వామి దివ్య ఆశీస్సులతో, ఈరోజు, July-29th, ఆదివారం, ఉ.:-05 గం.ల నుండి మ.3 గం.ల వరకు, జిల్లా యూత్ ఆధ్వర్యంలో, "కోటపాడు గ్రామసేవ" విజయవంతమైనది. Dr. C.దుర్గాబాయి, MBBS, గారు జ్యోతీ ప్రజ్వలనం, Dist.E.P. M. Srinivas gari Speech & క్లుప్తంగా భజన తర్వాత, జిల్లాలోని అన్ని సమితిల నుండి వచ్చిన 83 మంది సేవాదళ్ 4 బృందాలుగా విడిపోయి, i) మేడికల్ సర్వీస్, ii) బాలవికాస్, iii) మొక్కలు నాటుట, మొక్కలను పంచడమే కాక, 100 మొక్కలను నాటారు, iv) స్వ్ ఛ్ఛత సేవలను నిర్వహించారు. v) ఉచితంగా మందులను, టానిక్స్ & vi) ప్రతీ బాలవికాస్ విద్యార్థికి శ్లోకాల పుస్తకం- "సాయివాణి" లను పంచారు. మ.1.30 నుండి 2.30 వరకు - "పల్లకీసేవ" చేసి, స్వామి సేవలో తరిస్తున్న వృధ్ధ మహిళలను సత్కరించి, స్వామివరికి, జిల్లా యూత్ కోఆర్డినేటర్-CH.సాయిరాం & కన్వీనర్ రాజారాంగార్లు సంయుక్తంగా హారతినిచ్చిన తర్వాత Lunchతో కార్యక్రమం ముగిసింది ! జై సాయిరాం !