17.12.2018 భద్రాద్రి కొత్తగూడెం లోని పాల్వంచ కు సమీపంలో గల RK రామవరం గ్రామంలో ని పేదవారికి కొత్త దుప్పట్లు మరియు పాత బట్టలు మంచి కండిషన్ లో ఉన్నవి పంచి పెట్టడం జరిగింది.