ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబా వారి 96వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తేదీ: 20.11.2021 శనివారం రోజున ఉదయం 10:30 నుండి శ్రీ సత్యసాయి మందిరం లో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనారోగ్యం సమస్యలు చూయించుకున్నవారు మొత్తం 54 మంది లబ్ది పొందడం జరిగింది. సదా సాయి సేవలో, కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జోగిపేట.