🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 96 వ జన్మదినోత్సవ శుభసందర్భంగా, రామాయంపేటలో ప్రైవేట్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ బో క్కలĺ దావకాన లో పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్ ,పేదలకు బ్లాంకెట్ లు పంపిణీ చేయడమైనది, తరువాత విద్యా జ్యోతి పథకం కింద ఎన్నుకొనబడిన పాఠశాల దామలచెరువు గ్రామము లో విద్యార్థులకు స్వీట్స్, పళ్ళు పంపిణీ, చేయడమైనది. ఈ కార్యక్రమంలో బాలకిషన్ చంద్రమౌళి గారు యూత్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ పైడి భాను శేఖర్, భవాని శంకర్ , పాల్గొన్నారు సదా సాయి సేవలో కన్వీనర్ వై శంకరయ్య తెలిపినారు🙏🏾🙏🏾🙏🏾🙏🏾