ఓం శ్రీ సాయిరాం భద్రాద్రి జిల్లా మణుగూరు శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యం లో ఈ రోజు స్వామివారి జన్మదిన వేడుకల్లో భాగం గా గౌరవనీయులు జిల్లా అద్యక్షులు శ్రీ రామచంద్ర రెడ్డి గారి ఆద్వర్యం లో మందిరం పునర్నిర్మాణమునకు సంకల్ప పూజ నిర్వహించడం జరిగింది , మరియు 20 మంది దత్తత నారాయణులకు దుప్పట్లు,కొత్త చీరలు,బోజనం ఇవ్వడం జరిగింది . అలాగె కొండాయి గూడెం ప్రభుత్వ పాఠశాల లో 45 మంది 10 వ తరగతి విధ్యార్దులకు ఎగ్జామినేషన్ పాడ్స్ ఇచ్చినాము మరియు అనాధ ఆశ్రమంలో 60 మంది పిల్లలకు కేక్ కటింగ్ చేయించి భోజనం పెట్టడం జరిగింది. కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మణుగూరు