Swatchatha Se Divyatha Tak


ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహిస్తున్న "స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు" అనే జాతీయ సేవా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైన నేడు తేది: 02.10.2021 శనివారం రోజున శ్రీ సత్యసాయి మందిరము పరిశుభ్ర పరచడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో 10 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. గమనిక: రేపు అనగా తేది 03.02.2021 ఆదివారం రోజున ఉదయము 10 గంటలకు బాల వికాస్ విద్యార్థిని, విద్యార్థులచే స్థానిక హనుమాన్ మందిరం నందు స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించబడును. జై సాయిరామ్, సదా సాయి సేవలో కన్వీనర్ (సేవా విభాగం), శ్రీ సత్యసాయి సేవా సమితి జోగిపేట.