Swatchatha Se Divyatha Tak





ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు కార్యక్రమంలో భాగంగా తేదీ 02.10.2021 రోజున కరీంనగర్ జిల్లాలోని వారివారి సమితులలో నిర్వహించుకున్న కార్యక్రమము 1). కరీంనగర్ సమితి వారు ఉదయం 10:30 నుండి 12:00 వరకు మొత్తం 16 మంది సేవాదల్ సభ్యులు, బాలవికాస్ చిన్నారులను కలుపొకొని మందిరం యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం జరిగింది. 2).జమ్మికుంట సమితి వారు 6మంది సేవాదల్ సభ్యులు 1.30 గంటలపాటు పాల్గొని మందిరం రినోవేషన్ సేవ లో పాల్గొన్నారు జరిగింది. 3)హుజురాబాద్ సమితి మందిరం లోన సేవ మరియు కరీంనగర్ సమితి లోన జిల్లా స్థాయి essay writing competition నిర్వహించడం జరిగింది. జై సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా.