Special Programs



మన అందరి సంరక్షణ కవచం అయినా మాస్కులను మరియు 5 లీటర్ల శానిటైజర్‌ను గోపాల నగర్ వీకేర్ సెక్షన్ యందు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల 100 మంది విద్యార్థులకు నేడు అల్వాల్ శ్రీ సత్య సాయి సేవా సమితి ద్వారా ప్రేమపూర్వకంగా అందించడం జరిగినది.ఈ సేవా కార్యక్రమములో కన్వీనర్ శ్రీ ఈశ్వర్ రావు గారు, సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ వేణుగోపాల్ గారు మరియు శ్రీ ఫనీందర్ కుమార్ గారు పాల్గొన్నారు.