Special Programs
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/gp1_1631024908.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/gp2_1631024909.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/gp3_1631024909.jpeg)
ఓం శ్రీ సాయిరాం భగవాన్ దివ్య ఆశీస్సులతో ఈరోజు Gosampallyగ్రామం సందర్శించడం జరిగింది . గ్రామంలో భజన కార్యక్రమం నిర్వహించి రాబోవు స్వామి బర్త్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది నామస్మరణ విశిష్టతను వివరించి అర్హులైన భక్తులకు మరియు బాలవికాస్ పిల్లలకు లిఖిత నామ జప పుస్తకములు పంపిణీ చేయడం జరిగింది త్వరలోనే Gosampally సమితిలోని రెండు గ్రామాలలో మెడికల్ క్యాంపు లు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో 30 మంది పురుషులు మరియు 30 మంది స్త్రీలు 15 మంది బాలవికాస్ పిల్లలు , జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ ,జిల్లా మహిళా కోఆర్డినేటర్, మరియు Gosampally కన్వీనర్ ,సభ్యులుమధుసూదన్ ఎల్ నర్సారెడ్డి మరియు బి సుదర్శన్ పాల్గొనడం జరిగింది సాయిరాం