Bhajans



శ్రీ సత్య సాయి సేవా సమితి-అల్వాల్ భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయినాధుని 96వ జయంతోత్సవ వేడుకలు సందర్బంగా తేదీ:16.08.21 సోమవారం సర్వేశ్వరుడు శ్రీ సత్య సాయీశునికి భక్తుల 96 రోజుల నిత్య ఆధ్యాత్మిక భక్త నీరాజనం నేడు స్వామి వారి ప్రభాత సేవా మరియు సాయంత్రం ఆన్ లైన్ ప్రత్యేక భజన శ్రీ అనిల్ కుమార్ గారి నివాసములో అత్యంత భక్తి శ్రద్దలతో తమ కుటుంబ సమేతముగా పాల్గొని స్వామి వారి జయంతోత్సవ పర్వదినం తలపించినట్లు నిర్వహించారు. భక్తులందరూ ఆన్ఈ లైన్ లో సదవకాశాన్ని సద్వినియోగించుకొని స్వామి వారి అపార దివ్య కృపా కటాక్షములు కొరకు ప్రార్ధించారు. ఈ భజనలో ఆన్ లైన్ లో 34మంది తమ చరవాణిల ద్వారా వీక్షీస్తు భజనలో వారి వారి కుటుంబ సమేతముగా 72 మంది పాల్గొని తరించారు.