Others

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, మిర్యాలగూడ. భగవావన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులతో *శ్రీ సత్యసాయి సేవా సమితి , మిర్యాలగూడ వారి ద్వారా ఉచిత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సదుపాయం అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ను ఈ రోజు తేది 04-08-2021 రోజున హోమ్ ఐసొలేషన్ లో ఉన్న K సత్యనారాయణ 83సం మిర్యాలగూడెం గారికి ఇవ్వడం జరిగినది. ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, మిర్యాలగూడ. భగవావన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులతో *శ్రీ సత్యసాయి సేవా సమితి , మిర్యాలగూడ వారి ద్వారా ఉచిత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సదుపాయం అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ను ఈ రోజు తేది 04-08-2021 రోజున హోమ్ ఐసొలేషన్ లో ఉన్న K సత్యనారాయణ 83సం మిర్యాలగూడెం గారికి ఇవ్వడం జరిగినది. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, నల్గొండ జిల్లా. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, నల్గొండ జిల్లా.