ఓం శ్రీ సాయిరాం, ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలు మరియు లాక్ డౌన్ లో రోడ్డు పై నివసించే నిరాశ్రయులకు తేది 29/05/2021 (శనివారం) 6వ రోజున నిజామాబాద్ సమితి (25), ఆర్మూరు సమితి (25) మొత్తం (50) మందికి ఒక పూట భోజనము భక్తుల గృహంలో తయారుచేసి అందించటం జరిగినది. జై సాయిరాం.