ఓం శ్రీ సాయిరాం, ప్రతీ రోజు మాదిరిగా ఈ రోజు 29/5/2021 న భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి మందిరము నుండి 111 పెరుగన్నం పేకట్లను అర్హులైన వారికి అందించడం కోసం మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. జై సాయిరాం.