శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లాలో కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలు మరియు లాక్ డౌన్ లో రోడ్డు పై నివసించే నిరాశ్రయులకు భక్తుల గృహంలో భక్తిభావంతో తయారు చేసిన భోజనం ను సేవాదళ్ సభ్యులచే తేది 25/05/2021 (మంగలవారం) రెండవ రోజున నిజామాబాద్ సమితి (25) ఆర్మూరు సమితి (26) మొత్తం (51) మందికి ఒక పూట భోజనము అందించటం జరిగినది.. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ .. సాయిరాం. DIST. TEAM శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - నిజామాబాద్ జిల్లా