Carona 2020
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/2026_1621679607.jpeg)
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పరిపూర్ణ దివ్యానుగ్రహము తో తేదీ. 21.05.21 శుక్రవారం నాడు ఈ రోజు ప్రస్తుత కోవిడ్ వైరస్ విపత్కర పరిస్థితుల ఇబ్బందుల ను అధిగమించడాని కి,సామూహిక వంట గది మీరు పేట లో తయారు చేసిన శ్రీ సాయి అన్న ప్రసాదం, covid Positive వచ్చిన వారికి , రంగారెడ్డి జిల్లా పరిధిలో 105 మందికి Food packets Lunch మరియు డిన్నర్, సరూర్ నగర్,వనస్థలిపురం, అల్కాపురి,హయత్ నగర్, మణికొండ,గచ్చిబౌలి సమితి పరిధిలో బాధపడుతున్న వారికి , మరియు 8 మందికి హాస్పిటల్ లో చూపించుకొని ఇబ్బందులు ఉన్న వారికి డాక్టర్ సలహా ప్రకారం Covid మందులు kits 14 రోజులకు సరిపడా , మనకు ఫోన్ ద్వారా అడిగిన వీరికి ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడమైనది. మరియు ప్రస్తుత లాక్ డౌన్ ఇబ్బందులలో చెక్ పోస్ట్ లో డ్యూటీ లో ఉన్న పోలీస్ వారికి సైబరాబాద్ CP. గారి విన్నపము మేరకు 255 ప్యాకెట్స్ శ్రీ సాయి అన్న ప్రసాదం అందించడమైనది. మరియు ప్రస్తుత లాక్ డౌన్ ఇబ్బందులలో వలస కార్మికులు వారి స్వంత ప్రదేశాలకు వెళ్లే వారికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ DRM వారి విన్నపము మేరకు 623 ప్యాకెట్స్ శ్రీ సాయి అన్న ప్రసాదం డిన్నర్ వలస కార్మికులకు, మరియు ఇతరులకు 35 మందికి మీరు పేట కిచెన్ నుండి అంద చేయడమైనది... సాయిరాం సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా ,తెలంగాణ.