ఓం శ్రీ సాయిరాం, స్వామివారి దివ్య అనుగ్రహంతో ఈరోజు 15-5-21 న భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి ఆధ్వర్యం లో కోవి డ్ పేషెంట్ తాలూకు బంధువులకు అమృత కలశం ఇవ్వడం జరిగింది