Carona 2020
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/7eedf1112dc04dd68b780f5c23623749_1621190332.jpg)
ఓం శ్రీ సాయిరాం , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పరిపూర్ణ దివ్యానుగ్రహము తో తేదీ. 15.05.21 శనివారం నాడు ప్రస్తుత వైరస్ విపత్కర పరిస్థితుల ఇబ్బందుల ను అధిగమించడానికి, సామూహిక వంట గది మీరుపేట లో తయారు చేసిన శ్రీ సాయి అన్న ప్రసాదం, Covid Positive వచ్చిన వారికి, ఈ రోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో 93 మందికి Food Packets (Lunch మరియు Dinner), మరియు 10 మందికి హాస్పిటల్ లో చూపించుకొని ఇబ్బందులు ఉన్న వారికి డాక్టర్ సలహా ప్రకారం Covid మందులు kits 14 రోజులకు సరిపడా , మనకు ఫోన్ ద్వారా అడిగిన వీరికి ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడమైనది. సాయిరాం, సదా సాయి సేవలో, అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, రంగారెడ్డి జిల్లా ,తెలంగాణ.