ఈరోజు, ఉ.10గం.లకు మన కోదాడ స్వామి మందిరం నుండి ప్రారంభమై, "విలువలతో నడక" కోదాడ పురవీధుల గుండా కొనసాగి, ఉ.11.30కు తిరిగి మందిరం చేరి ముగిసింది.
పిల్లలు ప్లకార్డులు,బానర్లు పట్టుకొని మౌనంగా నడవగా, పెద్దలు అనుసరించారు.
Boys-24; Girls-27; Gents-13; Ladies-12; Gurus-9 మంది పాల్గొన్నారు !!