Special Programs




శ్రీ సత్యసాయి సేవా సమితి - ఆల్వాల్ మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా సర్వ జీవ సేవయే సర్వేశ్వరుని సేవా అల్వాల్ శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులుచే నేడు తేదీ: 21.03.2021 ఆదివారము అల్వాల్ పరిసర ప్రాంతములో ఆధ్యాత్మికంగా గోవులకు సేవలందిస్తున్న వివిధ మూడు గోశాలలో నేడు 50 గోమాతలకు ఆహారముగా కంది పొట్టు 1000 కేజీలు మరియు గోధుమ పొట్టు 100 కేజీలు అందించి గోసేవా చేసుకున్నారు. ఈ సేవలలో నలుగురు పురుష సేవాదళ్ మరియు ఒక మహిళా సేవాదళ్ పాల్గొన్నారు.వారి సేవలకు ఆ సాయి సర్వేశ్వరుడు కృపాకటాక్షములు కురిపించాలని వేడుకుంటూ.. జె ఈశ్వర్ రావు కన్వీనర్