ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో తేదీ.14.03.2021 ఆదివారం నాడు సరూర్ నగర్ మందిరంలో ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎప్పటిలాగే ఈ రెండవ ఆదివారం క్లినిక్ అన్ని జాగ్రత్తలతో చేసుకోవడ మైనది.Total Beneficiaries (76Male, 56 Female) 132, Eye Glasses to 34 members, Eye Operation 5 members ను ఎంపిక చేయబడినది. General Doctors 4, Eye Doctor 1, Pharmacy 3, Sevadal12 మంది పాల్గొన్నారు. 63 మందికి షుగర్ టెస్ట్స్ చేయటమైనది. అందరికీ మందులు ఇవ్వట మైనది.120 మందికి పైగా అల్పాహారం (ఉప్మా) ఏర్పాటు చేయబడినది. ఈ రోజు ఈ వైద్య శిబిరం లో శ్రీ సత్యసాయి వేద పాఠశాల విద్యార్థులు 12 మందికి సాధారణ వైద్య పరీక్షలు,కంటి పరీక్షలు కూడా చేసి అందరికి కావలసిన మందులు ఇచ్చి, మరియు 7 మంది విద్యార్థులకు కంటి గ్లాసెస్ ఇవ్వడానికి నిర్ణయించి, మరియు వారికి కావలసిన నోట్ బుక్స్ Exam pads కూడా చిన్ని ప్రసాదంగా ఇవ్వడమైనది జై సాయిరాం. సదా సాయి సేవలో, అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.