Service
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/lkpet_1613640294.jpeg)
ఓం శ్రీసాయిరాం దౌడేపెల్లి గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మీ, శంకరుగౌడ్ (వృద్దులు) లది నిరుపేద కుటుంబం,వారి ఇద్దరు కుమారులు దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్నారు. నివాసం పూరి గుడిసె. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. స్వామి వారి దివ్యమైన కృపాకటాక్షాలతో..... శ్రీ సత్యసాయి సేవాసమితి లక్షెట్టిపేట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటి నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయనైనది.