ఓం శ్రీ సాయి రాం స్వామి వారి అపార కృపతో నేడు వసంత పంచమి సందర్భంగా SSSGSMY ప్రశాంత్ నగర్ లో ఉదయం 7.30 గం.లకు * సరస్వతి పూజ * వేద పఠనం * అక్షరాభ్యాసం *శ్రీ సత్య సాయి బాల వికాస్ గ్రూప్ I పూర్తి చేసుకొనిన విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం జరిగినది. హారతి అనంతరం పిల్లలందరికి ఒక నోట్ బుక్ మరియు పెన్ను ఇవ్వడమైనది. * ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది... పై కార్యక్రమము నందు 41మంది పిల్లలు మరియు 23మంది పెద్దలు పాల్గొనిరి. జై సాయిరాం