భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి తరఫున మొత్తం 400 విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ లో భాగంగా 8.2.21 నాడు నాగారం మరియు జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాలలో 74 మంది పదవ తరగతి పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ జరిగింది.