District / State Meetings
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/9d1febda63e848409be0008166551877_1612724685.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/7d5d88ad5877415a9d983afbce9f3e69_1612724685.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/16847617740a4a449956d805aab33f31_1612724685.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/a65e7f47bc9d4a8d8ddaa43bac91a8c5_1612724685.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/b5102285b33149dd9fc72daf898dd20c_1612724685.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/c2180c2bb9c5475481fc0e65d3431210_1612724686.jpg)
ఓం శ్రీ సాయిరాం, భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సులతో ఈ రోజు తేదీ 7/2/2021 న మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు సమితిలో జిల్లా వ్యాప్త సేవాదళ్ శిక్షణ శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రశాంతి సేవల సమన్వయకర్త గారు, ప్రశాంతి సేవల కంటింజెంట్ ఇంచార్జి గారు, శ్రీ పాపి రెడ్డి గారు వక్తలుగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సమితుల నుండి 100 మంది పురుషులు, 30 మంది మహిళ సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. జై సాయిరాం. జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల.