భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు సంగారెడ్డి జిల్లా లో సాయి గాయత్రి సహిత తండులార్చన కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించుకున్నాము. వాటి వివరాలు మొత్తం సెంటర్ లు (25), మొత్తం విధ్యార్థులు (257), గురువులు (24), పేరెంట్స్ (57), ఇతరులు (68), జిల్లా మహిళా విభాగం మరియు బాలవికాస్ కోఆర్డినటర్ పాల్గొన్నారు. జై సాయిరాం.