Narayana Seva




ఓం శ్రీ సాయిరాం, నిలువ నీడలేని సంచార అన్నార్తుల నారాయణులకు యదా శక్తి భక్తి శ్రద్దలతో వారికి ఒక పూట భోజనం శ్రీ సత్య సాయి అన్న ప్రసాద పొట్లాలను అల్వాల్ సమితి వారు ప్రతినెలా మూడవ శనివారం నాడు యధావిధిగా చేసే సేవా మందిరంలో సేవాదల్ చే వండి, వండినవంటి భోజన ప్రసాదాన్ని పొట్లాలుగా చేసి 137 మంది సంచార నారాయణులకు అందించి సేవా చేసారు. ఈ సేవా కార్యక్రమములో నలుగురు మహిళా సేవాదల్ సభ్యులు మరియు తొమ్మిది మంది పురుష సేవాదల్ సభ్యులు పాల్గొన్నారు.