Swatchatha Se Divyatha Tak
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/459b29f45fde4f7b8a05fff912a00329_1610906554.jpg)
ఓం శ్రీ సాయిరాం, నూతన సంవత్సరం లో మొదటి కార్యక్రమం లో భాగంగా మన మందిరం మరియు మందిర పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం జరిగినది మరియు సంక్రాంతి పండుగ ప్రత్యేక పిండి వంటకాలు అయిన అప్పాలు నారాయణులకు పంపిణీ జరిగింది. జై సాయిరాం, జమ్మికుంట సమితి, కరీంనగర్ జిల్లా