వాన్వట్ గిరిజన గ్రామము. భజనమండలి కలదు. అక్కడ యూత్ చాలా భక్తిశ్రద్ధలుకలవారు.స్వామివారి సేవలలో ఉత్సాహంగా పాల్గొంటారు.మహిళాదినోత్సవంరోజున స్త్రీ లకే కుంకుమపూజ జరిపించారు. 10