Sri Sathya Sai Grama Seva MahaYagnam






అది మారుమూల గిరిజన గ్రామము. అందరూ గోండ్ తెగవారే. వారికి స్వామినిగూర్చి తెలియదు.అటువంటి చోట ఆదిలాబాద్ సేవాసమితి వాన్వట్ భజనమండలి ఉట్నూరు సేవాసమితి వారుకలిసి గ్రామ దర్శిని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎవరి ప్రమేయములేకుండానే గ్రామస్థూల చక్కగా తోరణాలతో దీపాలతో ముగ్గులతో అరటిచెట్లతో అలంకరించుకుని స్వామినిఆహ్వానించారు.రాబోయేస్వామివారి100వ జన్మదినవేడుకలనుతలపిస్తున్నది ఆ వాతావరణమూ.