అడవిలో మారుమూలగ్రామమైన వాన్వట్ లోని గిరిజనులు బాలవికాస్ చిన్నారులకు చలితీవ్రంగావున్న కారణంగా స్వెట్టర్లను,పెద్దవారికి బ్లాంకెట్ లను శ్రీ సత్యసాయి సేవాసమితి ఆదిలాబాద్ వారు ఇవ్వడం జరిగింది.