Narayana Seva

శ్రీ సత్య సాయి సేవా సమితి -అల్వాల్ మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అమృత కలశ వితరణ దీనజనులను అక్కునజేర్చి సేవలందిస్తే దీనజనార్ధునుడైన దీనానాధుడు ప్రేమాస్వరూపుడైన శ్రీ సత్య సాయి భగవానుని శీఘ్ర అనుగ్రహము తోపాటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ఫలాపేక్ష లేని సేవలలో పాల్గొన్న ప్రతియొక్క సేవాదళ్ కు తోడునీడగా ఉంటూ ఎటువంటి కష్టాలు వారి దరిచేరనీయకుండా కాపాడుకుంటాడు తేదీ:10 .11.2020 గురువారం నాడు ఆల్వాల్ సమితి మరియు అనుబంధ భజన మండలి సేవాదళ్ సభ్యులచే దీనజనులైన 19 మందికి శ్రీ సత్య సాయి దివ్య అమృత కలశమును ( నిత్యా అవసర కిరానా సరుకును ) అందించి స్వామి పాదాల చెంత సేవా కుసుమాలను సమర్పించుకున్నారు. జె ఈశ్వర్ రావు కన్వీనర్