ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అపార అనుగ్రహంతో భద్రాచలం సమితి వారు కృష్ణ సాగర్ వద్ద ఉన్న గొత్తి కోయ కుటుంబాల వారికి 55 దుప్పట్లు ఈరోజు అనగా 8వ తేదీ పంపిణీ చేయడం జరిగింది.