వాన్వట్ భజనమండలివారు యువత రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలను అనుసరించి మారుమూలగ్రామమైన బురికి లో నిరుపేదలకు స్వామివారి ప్రసాదం గా అమృతకలశాలను కొవిడ్-19 సందర్భంగా అందించారు.