వాన్వట్ భజనమండలివారు యువత రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలను అనుసరించి మారుమూలగి రిజనగ్రామమైన లోహారలో అమృతకలశాలను నిరుపేదలకు స్వామివారి ప్రసాదంగా అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి దేవసేనగారు కూడా పాల్గొన్నారు.