ఈశ్వాంబదినోత్సవం సందర్భంగా వాన్వట్ భజనమండలివారు తమగ్రామములో బాలబాలికలచేత మాతృపూజలను మరియు సాయంత్రం భజనకార్యక్రమమును జరిపించారు