బాలవికాస్ చిన్నారులతో ఇంటిలో స్వామివారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయుట మరియు ఇళ్లను అలంకరించుకున్న తీరు తెన్నులు. మందిరంలో భజన మరియు ఊయలసేవ.