తెలుగుతిథుల ప్రకారం స్వామివారి పుట్టుపండుగ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా లోని మారుమూల గిరిజనగ్రామమైన వాన్వట్ లో బాలవికాస్ పిల్లలు మరియు యువత కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.వాటికి సంబంధించిన ఫొటోలు.