ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ కార్యక్రమము లో భాగముగా తేది 22-11-2020 రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి సంగారెడ్డి వారిచే గ్రామ సేవ మహాయజ్ఞం గ్రామం ఇరిగి పల్లిలో 59 మంది వలస కూలీలకు దుప్పట్లు,118 మాస్కలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో యెనిమిది మంది (8)సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి,సంగారెడ్డి.సంగారెడ్డి జిల్లా