sairam భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకలలో బాగంగా ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బముగా ప్రభుత్వ ఆసుపత్రి లో 15 మందికి గర్భిణీలకు' 14 మందికి బాలింతలకు పండ్లు, బ్రెడ్ , మాస్క్ లు రోజుల పసిపిల్లలకు 15 మందికి ఇద్దరు కవలలు మెత్తటి పానుపు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్ స్వామి వారి అనుగ్రహా ఆశీస్సులతో అందజేయడం జరిగింది సాయిరాం శ్రీ సత్యసాయి సేవాసమితి పఠాన్‌చెరు