ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా మణుగూరు సమితి ద్వారా గురువారం 5 నవంబర్ నాడు కొండయి గూడెం అను గ్రామములో 20 మంది అర్హులైన వారికి నారాయణ సేవ నిర్వహించ నైనది. సాయిరాం.