బాలవికాస్ దినోత్సవం వేడుకలు (13/9/20) - నిజామాబాద్ ..... స్వామి వారి పాదాల చెంత 🌹🌹🌸🌸🌸🌹🌹 Elocution (వక్తృత్వం పోటీ ) గ్రూప్ 1- చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు అను పద్య సూక్తి నుంచి నువ్వు ఏమి గ్రహించావు గ్రూప్ 2 - ఈ lockdown period నాకు నేర్పిన పాఠాలు గ్రూప్ 3, బాలవికాస్ పూర్వ విద్యార్థులు...LIVE-LOVE-LEAVE [ జీవించు ప్రేమించు నిష్క్రమించు] మానవతా విలువలు or బాలవికాస్ ప్రతిబింబిస్తూ ఏదైనా ఒక art or క్రియేటివ్ వర్క్ అమ్మ /నాన్న /గురువు మీద ఒక పాట Jai Sairam