Sri Sathya Sai Grama Seva MahaYagnam




ఓం శ్రీ సాయిరాం 🙏భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు 29.10.2020 గురువారం GSMY లో భాగం గా తపోవనం పారాయణ రంగారెడ్డి జిల్లా ,నంది వనపర్తి గ్రామములోని శ్రీ జ్ఞానసరస్వతి మాత ఆలయంలో ఉదయం షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూజ తో మొదలై తపోవనం పారాయణము, భజన మరియు హారతితో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 25 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. GSMY స్టేట్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి అనురాధగారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిరాం