Swatchatha Se Divyatha Tak

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ లోని యువ విభాగం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిన్నటి రోజు చేపట్టిన స్వచ్చత నుండి దివ్యత్వం వరకు క్రార్యక్రమం లో భాగంగా * గ్రామంలోనీ పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో* ఉదయం 7:00గం.ల నుండి 11:45 ని"ల వరకు సుమారు ఐదుగంటల పాటు యూత్ సేవాదళ్ సభ్యులు పాల్గొని ఆలయం మరియు ఆలయ ప్రాంగణం *శుభ్రపరచడం జరిగింది.