Swatchatha Se Divyatha Tak



ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, సిద్దిపేట జిల్లా SSSGSMY ప్రశాంత్ నగర్ లో ఈ రోజు 18 సాయి కుటుంబాల వారు వారి ఇళ్ల పరిసరాలలో ఒక గంట సేపు "స్వచ్ఛత సేవ" చేయడం జరిగింది. ఇందులో సాయి కుటుంబ సభ్యులు, బాల వికాస్ విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. వారికి స్వచ్చత సేవ పై అవగాహన కల్పించడం జరిగింది. జై సాయిరాం