ఓం శ్రీ సాయిరాం, అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు సమితి వారు 35 మంది అర్హులైన వారికి నారాయణ సేవ చేసి, స్వామి కృపకు పాత్రులు అయినారు. జై సాయిరాం