ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహంతో, భద్రాద్రి జిల్లా మణుగూరు సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజు కొండాయి గూడెం గ్రామంలో 20 మంది నారాయణ లకు ప్రసాదం అందించడం జరిగింది.