Balvikas





సాయిరాం, నేడు స్వాతంత్ర దినోత్సవమున ఆల్వాల్ సమితి మరియు అనుబంధ భజన మండలి బాలవికాస్ బాల బాలికలు కళాత్మకంగా వేడుకలు వారి స్వగృహములో ఉంటూ జరుపుకున్నారు. వారు వేసిన చిత్ర కళలు మరియు దేశ భక్తి పాటలతో ఆన్ లైన్ లో భక్తులందరితో పంచుకొని అలరించారు. వారి ప్రతిభకు భగవాన్ బాబా వారు మెచ్చి వారందరిని దివ్య ఆశీస్యులుతో అనుగ్రహిస్తారని ఆశీస్తూ- కన్వీనర్